ISL 2020-21: ISL season 7 Starts Today with Kerala Blasters vs ATK Mohun Bagan match tonite. The ISL 2020-21 season will feature 11 teams, as opposed to earlier, and will witness 115 games, up from 95 last season
#ISL2020
#KeralaBlastersvsATKMohunBagan
#ATKMohunBagan
#ISLFullschedule
#HyderabadFootballClub
#ISLseason7
#IndianSuperLeague
#foootball
#HyderabadFC

కరోనా దెబ్బకు అతలాకుతలమైన క్రీడాప్రపంచం నెమ్మదిగా గాడిలో పడుతోంది. వివిధ దేశాల్లో పలు క్రీడా ఈవెంట్లు పట్టాలెక్కుతున్నాయి. యూఏఈ వేదికగా ఇటీవలే ఐపీఎల్ 2020 సీజన్ సక్సెస్ ఫుల్‌గా పూర్తవ్వగా.. లాక్‌డౌన్ తర్వాత భారత్‌లో ఫస్ట్ మేజర్ టోర్నీకి రంగం సిద్దమైంది.